Wednesday, September 18, 2024
HomeNational&WorldKolkata doctor rape case : ‘గాయాలు- రేప్​- హత్య’ కోల్​కతా వైద్యురాలి పోస్టుమార్టం రిపోర్టులో...

Kolkata doctor rape case : ‘గాయాలు- రేప్​- హత్య’ కోల్​కతా వైద్యురాలి పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయాలు..-kolkata doctor autopsy report reveals 14 extensive injuries over body ,జాతీయ


పోస్టుమార్టం రిపోర్టులో బాధాకరమైన విషయాలు..

కోల్​కతా వైద్యురాలి పోస్టుమార్టం నివేదికపై ఇండియా టుడే ప్రచురించిన కథనం ప్రకారం.. బాధితురాలిపై లైంగిక దాడి జరిగింది. ఆమె ముఖం, మెడ, తల, భుజాలు, మర్మాంగాలపై 14 గాయాలు ఉన్నాయి. ఆమెను గొంతు నులిమి, ఊపిరి ఆడనివ్వకుండా చేసి చంపడం జరిగింది. హత్య జరిగిన తీరు అత్యంత కృరంగా ఉంది. బాధితురాలి జననేంద్రియాల్లో తెల్లటి లిక్విడ్​ కనిపించింది. ఊపిరితిత్తులో రక్తస్రావం అయ్యింది. శరీరంలోని అనేక చోట్ల రక్తం గడ్డకట్టుకుపోయింది. కానీ ఎక్కడా ఎముకలు విరగలేదు.



Telugu Hindustan Times

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments