Sunday, September 15, 2024
HomeNational&WorldKolkata Doctor Rape Case : కోల్‌కతా వైద్యురాలి హత్యాచారం కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు

Kolkata Doctor Rape Case : కోల్‌కతా వైద్యురాలి హత్యాచారం కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు



Kolkata Doctor Case : కోల్‌కతాలో వైద్యురాలి అత్యాచారం, హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పటికే ఈ ఘటనపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసును సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించింది. ఆగస్టు 19(మంగళవారం)న విచారణ చేయనుంది.



Telugu Hindustan Times

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments