కోల్కతా వైద్యురాలి హత్య కేసు నేపథ్యంలో మమతా బెనర్జీ రాజీనామా చేయాలంటూ పలు విద్యార్థి సంఘాలు నిరసనలు చేపట్టాయి. నిరసనకారులపై పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు.