Kolkata doctor rape case : ఇందిరా గాంధీని హత్య చేసినట్టే, మమతా బెనర్జీని కూడా చంపాలని ప్రేరేపించే విధంగా పోస్ట్లు చేసిన ఓ స్టూడెంట్ని కోల్కతా పోలీసులు అరెస్ట్ చేశారు. కోల్కతా వైద్యురాలి రేప్, హత్య నేపథ్యంలో ఆమె ఆ పోస్టులు చేసినట్టు తెలుస్తోంది.