Saturday, September 21, 2024
HomeNational&WorldKamala Harris: మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్ ను తన ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎన్నుకున్న కమలా...

Kamala Harris: మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్ ను తన ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎన్నుకున్న కమలా హారిస్-kamala harris picks minnesota governor tim walz as her running mate cnn ,జాతీయ


కమలా హారిస్ టిమ్ వాల్జ్ ను ఎందుకు ఎంచుకున్నారు?

తన ఉపాధ్యక్ష పదవికి టిమ్ వాల్జ్ ను కమలా హారిస్ ఎంచుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయని సీఎన్ఎన్ కు చెందిన జాన్ కింగ్ వివరించారు. ముఖ్యంగా వాల్జ్ తో తన “కంఫర్ట్ లెవల్” బావుంటుందని, పాలనలోనూ వాల్జ్ అనుభవం, ఆయన సూచనలు తనకు ఉపయోగపడ్తాయని కమల భావించి ఉంటారని చెప్పారు. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ను సమర్ధవంతంగా ఎదుర్కోవడంలో వాల్జ్ తనకు సహకరిస్తారని కమల భావించి ఉంటారని కింగ్ చెప్పారు.



Telugu Hindustan Times

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments