Tuesday, September 17, 2024
HomeNational&WorldIndia Post GDS merit list: ‘గ్రామీణ్ డాక్ సేవక్’ మెరిట్ లిస్ట్ విడుదల చేసిన...

India Post GDS merit list: ‘గ్రామీణ్ డాక్ సేవక్’ మెరిట్ లిస్ట్ విడుదల చేసిన ఇండియా పోస్ట్; ఆ రెండు రాష్ట్రాల్లో వాయిదా-india post gds merit list out for all circles except haryana and j and k check now ,జాతీయ


దేశవ్యాప్తంగా 44 వేల పోస్ట్ లు..

దేశవ్యాప్తంగా 23 పోస్టల్ సర్కిళ్లలో 44,228 గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టులను ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా భర్తీ చేయనున్నారు. మరింత సమాచారం కోసం, అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు ఫిజికల్ వెరిఫికేషన్ ప్రక్రియకు హాజరు కావాల్సి ఉంటుంది. ఫిజికల్ వెరిఫికేషన్ ప్రక్రియ తేదీలకు సంబంధించిన మరిన్ని వివరాలను రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు ఎస్ఎంఎస్ చేయడం ద్వారా, ఈమెయిల్ ద్వారా అభ్యర్థులకు తెలియజేస్తారు.



Telugu Hindustan Times

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments