Friday, September 20, 2024
HomeNational&WorldIMD Rain Alert : మరో మూడు రోజులు ఏపీ, తెలంగాణలో వానలు.. ఈ రాష్ట్రాలకు...

IMD Rain Alert : మరో మూడు రోజులు ఏపీ, తెలంగాణలో వానలు.. ఈ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన-imd weather update heavy rain to these states for coming 5 days rains in telangana and andhra pradesh till august 15th ,జాతీయ


ఆగస్ట్ 12 నుండి 15 వరకు కేరళ, తమిళనాడు, కర్నాటకలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆగస్టు 14, 15 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమలో వానలు ఎక్కువగా పడనున్నాయి. హైదరాబాద్ లో ఆగస్టు 15 వరకూ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. హైదరాబాద్, సంగారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట, మల్కాజిగిరి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరికి ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేశారు.



Telugu Hindustan Times

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments