Wednesday, September 18, 2024
HomeNational&WorldIMD predictions: ‘‘భారీ నుంచి అతి భారీ’’.. సెప్టెంబరు నెలలో వర్షపాతం వివరాలను వెల్లడించిన వాతావరణ...

IMD predictions: ‘‘భారీ నుంచి అతి భారీ’’.. సెప్టెంబరు నెలలో వర్షపాతం వివరాలను వెల్లడించిన వాతావరణ శాఖ-imd predicts above normal rainfall in september very heavy showers in ,జాతీయ


ఈ ప్రాంతాల్లో సాధారణం కన్నా తక్కువ

వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, దక్షిణ ద్వీపకల్పంలోని అనేక ప్రాంతాలు, ఉత్తర బీహార్, ఈశాన్య ఉత్తర ప్రదేశ్, అలాగే ఈశాన్య భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండి (IMD) చీఫ్ మృత్యుంజయ్ మహాపాత్ర శనివారం తెలిపారు. సెప్టెంబర్ లో దేశంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం, అంటే దీర్ఘకాలిక సగటు 167.9 మిల్లీమీటర్లలో 109 శాతం నమోదయ్యే అవకాశం ఉంది. వాయువ్య భారతదేశంలో ఆగస్టు నెలలో 253.9 మిల్లీమీటర్ల వర్షపాతం (rain) నమోదైంది. ఇది 2001 తరువాత రెండవ అత్యధికం.



Telugu Hindustan Times

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments