ఆరు కొత్త కోర్సులు
ఐఐటీఎం ప్రవర్తక్ టెక్నాలజీస్ భాగస్వామ్యంతో ఐఐటీ మద్రాస్ స్వయం ప్లస్ లో ఆరు కొత్త, నైపుణ్య ఆధారిత కోర్సులను ప్రారంభించింది. ‘అడ్వాన్స్ డ్ ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ ‘ ఎన్ సీఆర్ ఎఫ్ 4.5 స్థాయి కోర్సు, ‘సీఎన్ సీ మెషినింగ్ ‘- ప్రాక్టికల్ ఎక్స్ పోజర్ తో కూడిన ఫండమెంటల్స్ , కాంప్రహెన్సివ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ ‘ ఎన్ సీఆర్ ఎఫ్ 4.5 స్థాయి కోర్సు, ‘డిజిటల్ మాన్యుఫాక్చరింగ్ ప్రాక్టీస్ ‘ ఎన్ సీఆర్ ఎఫ్ 4.5 స్థాయి, ‘స్మార్ట్ మాన్యుఫాక్చరింగ్ ‘ – ఫండమెంటల్స్ వంటి కోర్సులను ప్రారంభించారు.