Tuesday, September 17, 2024
HomeNational&WorldIIT Indore: విద్యుత్ ను ఉత్పత్తి చేసే షూస్; లొకేషన్ కూడా చెప్తాయి; సాయుధ దళాలకు...

IIT Indore: విద్యుత్ ను ఉత్పత్తి చేసే షూస్; లొకేషన్ కూడా చెప్తాయి; సాయుధ దళాలకు ప్రత్యేకం..-iit indore develops shoes that generate electricity track location in real time ,జాతీయ


జీపీఎస్ తో లొకేషన్ కూడా..

ఆ షూస్ ధరించి వ్యక్తి నడవడం వల్ల జనించిన విద్యుత్తు షూస్ అడుగు భాగంలో అమర్చిన పరికరంలో నిల్వ అవుతుంది. ఆ విద్యుత్తు ఆ సైనికుడి వద్ద ఉన్న చిన్న, చిన్న ఉపకరణాలను ఆపరేట్ చేయడానికి, చార్జ్ చేయడానికి ఉపయోగపడుతుంది. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (GPS), రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) టెక్నాలజీ కలిగిన ఈ షూలు ఆ సైనికుడు ఉన్న లొకేషన్ ను రియల్ టైమ్ లో గుర్తించడంలో సహాయపడతాయని అధికారులు తెలిపారు.



Telugu Hindustan Times

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments