ఐసీ 814: కాందహార్ హైజాక్ చుట్టూ వివాదం నెలకొంది. ఉగ్రవాదులకు హిందువుల పేర్లు పెట్టడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీని వెనుక అసలు నిజం ఏంటి? కావాలనే హిందువుల పేర్లు పెట్టారా? కీలకమైన హోంశాఖ, విదేశాంగశాఖ డాక్యుమెంట్స్ ఏం చెబుతున్నాయి?
Telugu Hindustan Times
IC-814 fact check : నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌లో టెర్రరిస్ట్‌ల పేర్లను కావాలనే మార్చారా? అసలు నిజం ఇదే..
RELATED ARTICLES