Friday, September 20, 2024
HomeRasi PhalaluHanuman temple: మట్టి ప్రమిదలే ఈ ఆలయం గోడలు- వినూత్నమైన ఈ హనుమాన్ దేవాలయం ఎక్కడ...

Hanuman temple: మట్టి ప్రమిదలే ఈ ఆలయం గోడలు- వినూత్నమైన ఈ హనుమాన్ దేవాలయం ఎక్కడ ఉందంటే



Hanuman temple: దీపాలు వెలిగించేందుకు మట్టి ప్రమిదలు ఉపయోగిస్తారు. కానీ ఇక్కడ ఆలయం మాత్రం ఏకంగా ప్రమిదలతోనే నిర్మిస్తున్నారు. ఇక్కడ ఎటువంటి ఇటుక, ఇసుక ఉండదు. మట్టి ప్రమిదలు, కలశాలతో ఆలయాన్ని నిర్మించి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ ఆలయానికి కలశ ఆలయం అని పేరు కూడా ఉంది. 



Telugu Hindustan Times

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments