సాధారణంగా ఎవరుపడితే వారికి ఇలా విక్రయించారు! ఎవరైనా కొనుగోలు చేసే సమయంలో అశ్రద్ధగా ఉంటారో, అలాంటి వారి చూపును మళ్లించి, కొన్ని సహజమైన వాటిల్లో ఈ సిమెంట్‌తో తయారు చేసిన వెల్లుల్లిని కలిపి విక్రయిస్తారు. క్షుణ్ణంగా పరిశీలిస్తే తప్ప, ఏది సహజమైనది, ఏది సిమెంట్‌తో తయారు చేసినదో చెప్పడం కష్టం అవుతుంది.