Friday, September 13, 2024
HomeNational&WorldDonald Trump: ‘‘లింకన్ తరువాత నేనే.. నన్ను అలా ప్రశ్నిస్తారా?’’ అంటూ బ్లాక్ జర్నలిస్ట్ లపై...

Donald Trump: ‘‘లింకన్ తరువాత నేనే.. నన్ను అలా ప్రశ్నిస్తారా?’’ అంటూ బ్లాక్ జర్నలిస్ట్ లపై మండిపడిన ట్రంప్


అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా షికాగోలోని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ బ్లాక్ జర్నలిస్ట్స్ లతో జరిగిన చర్చకు రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బ్లాక్ జర్నలిస్ట్ లు అడిగిన ప్రశ్నలకు ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లజాతి ప్రజల కోసం అబ్రహం లింకన్ తరువాత తానే ఎక్కువ కృషి చేశానన్నారు.



Telugu Hindustan Times

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments