వైద్యులకు మద్దతుగా ర్యాలీలు..
• అమృత్సర్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆగస్టు 16 నుంచి తదుపరి నోటీసు వచ్చే వరకు అవుట్ పేషెంట్ విభాగాలు (ఓపిడిలు), ఆపరేటింగ్ థియేటర్లు (ఓటిలు), వార్డులతో సహా అన్ని అత్యవసర, ఎలక్టివ్ ఆసుపత్రి సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.