Kolkata Doctor Rape Case : కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం కేసులో విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి. ఆమెను దారుణంగా టార్చర్ చేసి చంపేసినట్టుగా శవ పరీక్షలో తేలింది. బాధితురాలిని ఉక్కిరిబిక్కిరి చేసి అత్యాచారం చేసి హత్య చేశారు.