ఈ దారుణం ఫ్రాన్స్ లో జరిగింది. తన భార్యకు ఒక వ్యక్తి అధిక మోతాదులో మత్తుమందు ఇచ్చి, మత్తులో ఉన్న ఆమెపై ఇతరులతో అత్యాచారం చేయించాడు. గత పదేళ్లుగా ఈ ఘోరం కొనసాగింది. 26 నుంచి 74 ఏళ్ల మధ్య వయసున్న నిందితులంతా దాదాపు దశాబ్దకాలంగా 72 ఏళ్ల వయస్సున్న ఆ వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు.