Coaching Centres Rules : ఇటీవల దిల్లీలోని ఐఏఐస్ కోచింగ్ సెంటర్‌లో జరిగిన ఘటనతో దేశం మెుత్తం ఒక్కసారి ఉలిక్కిపడింది. ఉన్నతమైన ఉద్యోగం కోసం వచ్చిన అభ్యర్థులు జీవితాన్ని అర్ధాంతరంగా ముగించాల్సి వచ్చింది. ఇలా నిబంధనలు పాటించని సెంటర్లు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్నాయి.