CM Revanth Vs Sabitha: తెలంగాణ అసెంబ్లీలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి మధ్య ఆసక్తికరమైన వాగ్వాదం జరిగింది. తనను టార్గెట్ చేశారని సబితా చేసిన ఆరోపణలకు రేవంత్ రెడ్డి ఘాటుగా రిప్లై ఇచ్చారు.
Telugu Hindustan Times