Friday, September 13, 2024
HomeNational&WorldCISF Recruitment: సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్; 1130 పోస్ట్ ల భర్తీకి రిజిస్ట్రేషన్ ప్రారంభం-cisf constable...

CISF Recruitment: సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్; 1130 పోస్ట్ ల భర్తీకి రిజిస్ట్రేషన్ ప్రారంభం-cisf constable recruitment 2024 registration begins for 1130 posts link here ,జాతీయ


లాస్ట్ డేట్ సెప్టెంబర్ 30

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) లో కానిస్టేబుల్ పోస్ట్ ల రిజిస్ట్రేషన్ కు లాస్ట్ డేట్ సెప్టెంబర్ 30. ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 1130 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు / విశ్వవిద్యాలయం నుండి సైన్స్ సబ్జెక్టుతో 12 వ తరగతి లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. అలాగే, వారు సెప్టెంబర్ 30, 2024 నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి. అంటే వారు 01/10/2001 నుంచి 30/09/2006 మధ్య జన్మించి ఉండాలి.



Telugu Hindustan Times

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments