Monsoon brides in Pakistan : పాకిస్థాన్లో బాల్య వివాహాలు పెరుగుతున్నాయి. దీనికి కారణం వాతావరణ మార్పులు. వరదలకు తట్టుకోలేక చాలా మంది తల్లిదండ్రులు తమ బిడ్డలకు పెళ్లి చేస్తున్నారు. ఆ డబ్బుతో బతుదెరువును సాగిస్తున్నారు.
Telugu Hindustan Times
Child marriages : వరదలకు భయపడి.. బాల్య వివాహాలు చేస్తున్నారు- ప్రజల దయనీయ స్థితి!
RELATED ARTICLES