Brahmin genes: బెంగళూరుకు చెందిన ఒక స్టార్టప్ సీఈఓ అనురాధ తివారీ తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన ఒక పోస్ట్ ప్రస్తుతం వివాదాస్పదమైంది. దీనిపై నెటిజన్ల మధ్య పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ‘ఎక్స్’ లో పెట్టిన తన ఫొటోకు ‘బ్రాహ్మణ జన్యువులు’ అనే క్యాప్షన్ ఇచ్చి ఆమె వివాదానికి తెరలేపారు.
Telugu Hindustan Times
Brahmin genes: కండలు చూపుతూ ‘బ్రాహ్మిణ్ జీన్స్’ అన్న కాప్షన్ తో పోస్ట్ పెట్టి వివాదాస్పదమైన మహిళా సీఈఓ
RELATED ARTICLES