Author: ijam.77799@gmail.com

Trains Diversion: వచ్చే వారం ఆ రైళ్లు బెజవాడ జంక్షన్‌లోకి రావు.. రాయనపాడు-రామవరప్పాడు మీదుగానే రాకపోకలు

Trains Diversion: విజయవాడ రైల్వే డివిజన్‌ పరిధిలో విశాఖమార్గంలో మూడో రైల్వే లైన్  ఇంటర్‌ లాకింగ్, నాన్  ఇంటర్ లాకింగ్ పనులతో  పలు రైళ్లు విజయవాడ జంక్షన్‌ రాకుండానే  వారం రోజుల పాటు రాకపోకలు సాగించనున్నాయి.  Telugu HindustanTtimes

Father Killed Daughter: కన్నతండ్రి కిరాతకం, మద్యం తాగొద్దన్నందుకు కుమార్తెకు ఛార్జర్ వైర్‌తో ఉరేసి హత్య

Father Killed Daughter: చిత్తూరు జిల్లాలో ఘోరం జరిగింది. మద్యం మ‌త్తులో సెల్ ఛార్జర్ వైర్‌తో క‌న్న కుమార్తెనే హ‌త్య చేశాడు.  Telugu HindustanTtimes

పోలవరం ముంపుపై చంద్రబాబుతో చర్చిస్తామన్న ఒడిశా సీఎం మాఝీ-odisha cm majhi says he will discuss polavaram flood with chandrababu ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Polavaram Issue: ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాల మధ్య పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో అభ్యంతరాల పరిష్కారానికి ముఖ్యమంత్రుల స్థాయి సమావేశాన్ని నిర్వహించాలని భావిస్తున్నట్టు ఒడిశా సీఎం మాఝీ ప్రకటించారు. రెండు రాష్ట్రాల మధ్య పోలవరం సమస్య పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో త్వరలోనే సమావేశం కానున్నట్లు ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ తెలిపారు. Telugu HindustanTtimes

Polavaram Mla: పోలవరం ఎమ్మెల్యే బాలరాజు కారుపై దాడి, ఖండించిన డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌

Polavaram Mla: పోలవరం ఎమ్మెల్యే  చిర్రి బాలరాజు ఆకతాయిలు రాళ్లు రువ్వారు. దీంతో వాహనం అద్దాలు పగిలిపోయాయి.  ఈ ఘటనను జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఖండించారు.  Telugu HindustanTtimes

ఆగస్టు 1 నుంచి 5 వరకు తుది విడత ఈసెట్ 2024 కౌన్సిలింగ్-final phase ecet 2024 counseling from 1st to 5th august ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

పూర్తైన తొలి విడత అడ్మిషన్లు… ఏపి ఈసెట్ నోటిఫికేషన్ విడుదల అయ్యుంది. ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు , రిజిస్ట్రేషన్ కోసం జూన్ 26 నుండి 30వ తేదీ వరకు అవకాశం ఉందన్నారు. సర్టిఫికెట్ల అప్ లోడ్ కు జూన్ 27 నుండి జూలై 3 వరకు అనుమతించారు. జూలై 1 నుండి 4వ తేదీ వరకు ఆప్షన్స్ నమోదు, 5 న మార్పులకు అవకాశం ఉందని డాక్టర్ నవ్య పేర్కొన్నారు. సీట్ల ఎలాట్మెంట్ జూలై 8న చేయనుండగా, 9 నుండి 15 వరకు సెల్ఫ్ జాయినింగ్ , కళాశాలలో రిపోర్టింగ్ చేయవలసి ఉండగా , జూలై 10వ తేదీ నుండే క్లాసులు ప్రారంభం అయ్యాయి. Telugu HindustanTtimes