Tuesday, September 17, 2024
HomeNational&WorldAssembly elections: జమ్ముకశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించిన ఎన్నికల సంఘం-assembly elections in...

Assembly elections: జమ్ముకశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించిన ఎన్నికల సంఘం-assembly elections in jammu and kashmir haryana to be held from sep 18 to oct 1 ,జాతీయ


జమ్ముకశ్మీర్ పాలన పునర్వ్యవస్థీకరణ

జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) అధికారాల పరిధిని పోలీసు, పబ్లిక్ ఆర్డర్ నుంచి పోస్టింగ్ లు, ప్రాసిక్యూషన్ వరకు కేంద్ర ప్రభుత్వం విస్తృతం చేసిన నెల రోజుల తర్వాత.. ఆ రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ ను ఈసీ ప్రకటించింది. ఈ చర్యలను జమ్ముకశ్మీర్ లో ముఖ్యమంత్రిని శక్తిహీనులుగా చేసి, ఆ ప్రాంత ప్రజలను నిర్వీర్యం చేసే చర్యలుగా ప్రతిపక్షాలు విమర్శించాయి. షెడ్యూల్ ప్రకటించడానికి కొన్ని గంటల ముందు, అధికారులు జమ్మూ కాశ్మీర్ పోలీసులు, పరిపాలనలో భారీ పునర్వ్యవస్థీకరణకు ఆదేశించారు.



Telugu Hindustan Times

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments