Friday, September 13, 2024
HomeNational&WorldActor Darshan In Jail : సెలబ్రిటీలు జైలులో ఉంటే అంతే మరి.. నటుడు దర్శన్‌కు...

Actor Darshan In Jail : సెలబ్రిటీలు జైలులో ఉంటే అంతే మరి.. నటుడు దర్శన్‌కు స్పెషల్ ట్రీట్‌మెంట్!



Actor Darshan : జైలుకు వెళితే అక్కడ పరిస్థితుల గురించి ఆలోచించే చాలా మంది భయపడుతుంటారు. కానీ సెలబ్రిటీల విషయానికి వచ్చేసరికి ట్రీట్‌మెంట్ స్పెషల్‌గా ఉంటుందని బయట టాక్. దానికి తగ్గట్టుగానే తాజాగా ఓ ఫోటో వైరల్ అవుతోంది. కన్నడ నటుడు దర్శన్‌ రాజభోగాలు అనుభవిస్తున్నట్టుగా కనిపిస్తుంది. 



Telugu Hindustan Times

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments