Tuesday, September 17, 2024
HomeRasi Phalalu90 ఏళ్ల తర్వాత రక్షా బంధన్ రోజు 5 శుభ యోగాలు.. రాఖీ ఏ సమయంలో...

90 ఏళ్ల తర్వాత రక్షా బంధన్ రోజు 5 శుభ యోగాలు.. రాఖీ ఏ సమయంలో కట్టాలో తెలుసుకోండి-after 90 years 5 auspicious yogas will be formed on raksha bandhan ,రాశి ఫలాలు న్యూస్


5 శుభ యోగాలు

ఈసారి రక్షాబంధన్‌లో సర్వార్థ సిద్ధియోగం, రవి యోగం, సౌభాగ్య యోగం, శోభన యోగాలు ఉన్నాయి. వాటితో పాటు శ్రవణా నక్షత్రం కలిసి రావడం అద్భుతం. కాశీ పంచాంగాల ప్రకారం పూర్ణిమ తిథి ఆగస్టు 18 రాత్రి తెల్లవారుజామున 2:21 గంటలకు(అంటే ఆగస్ట్ 19) ప్రారంభమై ఆగస్టు 19 రాత్రి 12:27 గంటలకు ముగుస్తుంది. పౌర్ణమిలో సగభాగం భద్రతో నిండి ఉంటుంది. భద్ర రోజు మధ్యాహ్నం 1:24 వరకు ఉంది.



Telugu Hindustan Times

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments