ఆంధ్రప్రదేశ్లో దీపం-2 పథకం ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. స్వయంగా టీ తయారుచేశారు.

సీఎం చంద్రబాబు దీపం-2 పథకాన్ని ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా ఈదుపురంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. అనతరం అంబటి శాంతమ్మ అనే మహిళ ఇంటికెళ్లి ఉచిత సిలిండర్ కనెక్షన్ బిగించి స్టవ్ పై పాలు మరిగించారు. చంద్రబాబు స్వయంగా టీ తయారు చేశారు. మహిళ కుటుంబసభ్యులతో కలిసి టీ తాగారు. సీఎం వెంట కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి నాదెండ్ల మనోహర్ తదితర నాయకులు పాల్గొన్నారు.

https://allalerts.in/wp-content/uploads/2024/11/WhatsApp-Video-2024-11-01-at-15.30.29_8099cc70.mp4

Share.
Exit mobile version