Denduluru : వకరిపై వకరు దాడి చేసుకున్న టీడీపీ, జనసేన శ్రేణులు.

వకరిపై వకరు దాడి చేసుకున్న టీడీపీ, జనసేన శ్రేణులు

ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పైడిచింతపాడు గ్రామంలో నవంబర్ నెల వృద్దాప్య పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో టీడీపీ, జనసేన శ్రేణుల మధ్య వివాదం చెలరేగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.

ఘర్షణలో పలువురికి గాయలవ్వగా.. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు..