Close Menu
Allalerts Media NetworkAllalerts Media Network
  • National&World
  • Andhra Pradesh
  • Telangana
  • Breaking News
  • Devotional
  • Rasi Phalalu
Facebook X (Twitter) Instagram Vimeo
Allalerts Media NetworkAllalerts Media Network Subscribe Login
  • National&World
  • Andhra Pradesh
  • Telangana
  • Breaking News
  • Devotional
  • Rasi Phalalu
Allalerts Media NetworkAllalerts Media Network
  • National&World
  • Andhra Pradesh
  • Telangana
  • Breaking News
  • Devotional
  • Rasi Phalalu
Button 3
Facebook X (Twitter) Instagram
Home » kaikaluru : శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దసరా మహోత్సవాలు ప్రారంభం.
Devotional 03/10/2024

kaikaluru : శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దసరా మహోత్సవాలు ప్రారంభం.

ijam journalistBy ijam journalist
WhatsApp Telegram Facebook Twitter Email Copy Link

కైకలూరు సెంటర్ లో వేంచేసియున్న శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి క్షేత్రం నందు 44వ దసరా శరన్నవరాత్రి ఉత్సవములు శ్రీ కన్యకాపరమేశ్వరి ఆర్యవైశ్య సేవా సంఘం ఆద్వర్యంలో వైభవంగా ప్రారంభమయ్యాయి.

శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్.
కామినేని శ్రీనివాస్ కు ఆలయ మర్యాదలతో సత్కరించి ప్రసాదం అందించిన శ్రీ కన్యకాపరమేశ్వరి ఆర్యవైశ్య సేవాసంఘం అద్యక్షులు చొప్పర్ల మురళీకృష్ణ, సంఘ నాయకులు.


పొన్నూరు కుటుంబ దంపతులచే కలశ స్థాపన చేసి పూజలు నిర్వహించిన అర్చకులు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, ఆర్యవైశ్య నాయకులు, మాలధారణ భవానీలు, స్వాములు, భక్తులు పాల్గొన్నారు.

Share. WhatsApp Telegram Facebook Twitter Email Copy Link
Previous Articleమహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా చిత్రపటాలకు పూలమలలు : ఉపాధ్యాయుల సంక్షేమమే లక్ష్యం – ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
Next Article Nuziveedu : సంస్థాగతంగా బిజెపి బలోపేతం – మాజీ మంత్రి కామినేని
ijam journalist

    Related News

    potti sriramulu : “ఆత్మార్పణ దినోత్సవం” ఘనంగా నిర్వహించిన ఆర్యవైశ్యులు – కైకలూరు

    16/12/2024

    Kaikaluru : కామినేని శ్రీనివాస్ ను కలిసిన గ్రీన్ విలేజ్ కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలియజేశారు.

    06/11/2024

    శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవి భక్తి పాటలు ఆవిష్కరించిన శ్రీరామ్ తాతయ్య – పాటలు రచించి, పాడిన సయ్యద్ జమీల్ అహ్మద్.

    06/11/2024

    Kaikaluru : సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం వద్ద రాటను ప్రతిష్టించి షష్ఠి ఉత్సవ పనులను ప్రారంభించిన కామినేని శ్రీనివాస్.

    06/11/2024

    Bhimavaram : అయోధ్య శ్రీరామునికి 13 కేజీల వెండి, ఒక కేజీ బంగారంతో తయారుచేసిన ధనస్సు – శ్రీ మావుళ్ళమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు.

    06/11/2024

    Kaikaluru – Mubinepalli : అక్రమ మద్యం కలిగి ఉన్నా, బెల్టు షాపులు నిర్వహించినా చర్యలు తప్పవు – ఎస్సై వీరభద్రరావు హెచ్చరిక.

    05/11/2024

    Chintalapoodi : ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే రోషన్ కుమార్

    04/11/2024

    Kaikaluru: చేతబడులు చేస్తున్నారని అనుమానంతో ముగ్గురిపై దాడి – 18 మంది పై కేసు నమోదు.

    04/11/2024

    Denduluru : ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్

    04/11/2024
    తాజా వార్తలు
    Andhra Pradesh
    Andhra Pradesh 07/11/2024

    AndhraPradesh : సీఎం చంద్రబాబుపై పోస్టు పెట్టిన వ్యక్తిపై కేసు నమోదు – కోర్టుకి హాజరు పరిచిన పోలీసులు 14రోజులు రిమాండ్ విధించిన న్యాయస్థానం.

    …

    Andhra Pradesh
    Andhra Pradesh 07/11/2024

    AndhraPradesh : కేంద్ర మంత్రి అమిత్‌ షాతో పవన్‌ కల్యాణ్‌ భేటీ – డిప్యూటీ సీఎంగా తొలిసారి భేటీ

    …

    Andhra Pradesh
    Andhra Pradesh 07/11/2024

    Tirupati : టీటీడీలో ప్రక్షాళన జరిగింది కాబట్టే బ్రహ్మోత్సవాలు విజయవంతంగా జరిగాయి టీటీడీ నూతన చైర్మన్ బీఆర్ నాయుడు.

    …

    ప-గో-జిల్లా
    ప-గో-జిల్లా 07/11/2024

    Bhimavaram : మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఇంటిలో ఐటి అధికారుల సోదాలు.

    …

    ఎన్టీఆర్-జిల్లా
    ఎన్టీఆర్-జిల్లా 07/11/2024

    Vijayawada : 11వ తేదీ నుంచి ఇంద్రకీలాద్రి పై భవానీ దీక్షల స్వీకరణ

    …

    Andhra Pradesh
    Andhra Pradesh 07/11/2024

    AndhraPradesh : మైక్ ముందు మంత్రినే కాదు – మక్కెలిరగ్గొట్టించే మంత్రిని కూడా “అంబటికి అనిత కౌంటర్”

    …

    తిరుపతిజిల్లా
    తిరుపతిజిల్లా 07/11/2024

    Tirupati : శ్రీవారి అన్న ప్రసాద భవనాన్ని సందర్శించిన టీటీడీ చైర్మన్ -కుటుంబ సభ్యులతో పాటు భక్తులతో కలిసి అన్న ప్రసాదం స్వీకరించారు.

    …

    Telangana
    Telangana 06/11/2024

    Telangana : మద్దెలచెరువు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ 12 సంవత్సరాల తరువాత బెయిల్ రావడంతో.

    …

    popular news
    Andhra Pradesh
    Andhra Pradesh 07/11/2024

    AndhraPradesh : త్వరలో గ్రామ పంచాయతీలకు నిధులు, సర్పంచ్లకు శుభవార్త చెప్పిన పవన్ కళ్యాణ్.

    సర్పంచ్ లతో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి పంచాయతీరాజ్ శాఖ అధికారులు కూడా హాజరయ్యారు.…

    Andhra Pradesh
    Andhra Pradesh 11/08/2024

    putta Mahesh : ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ను ఘనంగా సత్కరించిన పొగాకు రైతులు.

    పొగాకు రైతులకు జిల్లాలో 15 కోట్లు, రాష్ట్రంలో 110 కోట్లు లబ్ది ఏలూరు: ఇటీవల దేవరపల్లి లో జరిగిన పొగాకు…

    Andhra Pradesh
    Andhra Pradesh 15/08/2024

    స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు -కైకలూరు

    ఏలూరు జిల్లా : కైకలూరు జిల్లా పరిషత్ ఓరియంటల్ ఉన్నత పాఠశాల నందు హెడ్ మాస్టర్ ఎ. శ్రీకృష్ణ ఆద్వర్యంలో…

    Andhra Pradesh
    Andhra Pradesh 07/11/2024

    AndhraPradesh : సీఎం చంద్రబాబుపై పోస్టు పెట్టిన వ్యక్తిపై కేసు నమోదు – కోర్టుకి హాజరు పరిచిన పోలీసులు 14రోజులు రిమాండ్ విధించిన న్యాయస్థానం.

    ……………. సీఎం చంద్రబాబుపై సోషల్ మీడియా ఫేస్బుక్ లో పోస్టు పెట్టిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు గుంటూరు డీఎస్పీ…

    • Disclaimer
    • Privacy Policy
    • Terms
    All Alerts Media Network

    Type above and press Enter to search. Press Esc to cancel.

    Sign In or Register

    Welcome Back!

    Login below or Register Now.

    Lost password?

    Register Now!

    Already registered? Login.

    A password will be e-mailed to you.