Bajrang Punia Standing On Indian Flag Video Viral: భారత వెటరన్ రెజ్లర్ బజరంగ్ పూనియా వివాదంలో ఇరుక్కున్నాడు. మహిళా రెజ్లర్ వినేష్ ఫోగాట్కు స్వాగతం పలికేందుకు ఢిల్లీ ఎయిర్పోర్ట్కు వెళ్లిన బజరంగ్ పూనియా కారుపై భారత జెండా ఉన్న పోస్టర్ను తొక్కాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Telugu Hindustan Times