బిలియన్ ఫాలోవర్లు
“మనం చరిత్ర సృష్టించాం. 1 బిలియన్ (100 కోట్లు) ఫాలోవర్లు.. ఇది కేవలం సంఖ్య మాత్రమే కాదు.. ఆట పట్ల మనకున్న అభిరుచి, ప్రేమ, అంతకు మించినది. మదీరా వీధుల నుంచి ప్రపంచంలోని పెద్ద పెద్ద టోర్నీల వరకు నేనెప్పుడూ నా కుటుంబం, కోసం మీ కోసమే ఆడాను. ఇప్పుడు మనం 100 కోట్ల మంది ఒక్కటిగా నిలబడ్డాం. ఈ దారిలో ప్రతి అడుగులోనూ, ఒడిదుడుకుల్లోనూ మీరు నా వెంటే ఉన్నారు.
Telugu Hindustan Times