India vs China – Asian Champions trophy 2024: భారత హాకీ జట్టు ఐదోసారి ఆసియా చాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఫైనల్లో చైనాను ఓడించి టైటిల్ను పట్టింది. హోరాహోరీగా జరిగిన తుదిపోరులో చివర్లో గోల్ చేసి విజయం సాధించింది. Telugu Hindustan Times