శనివారం అర్ధరాత్రి సమయంలో తిరుమలలో మరోసారి చిరుత పులి సంచారం కలకలం రేపుతుంది..

  • శ్రీవారి మెట్లు మార్గంలో చిరుత సంచారం..
  • అర్ధరాత్రి సమయంలో కంట్రోల్ రూమ్ దగ్గరకు వచ్చిన చిరుత..
  • భయంతో కంట్రోల్ రూమ్ లోకి వెళ్లి లాక్ వేసుకున్న సెక్యూరిటీ గార్డ్..
  • టీటీడీ అటవీశాఖ అధికారులు సమాచారం ఇచ్చిన సెక్యూరిటీ గార్డ్..
  • సీసి టీవి ఫుటేజ్ పరిశీలించిన అధికారులు.

1
Share.
Exit mobile version