తిరుమలలో మరోసారి చిరుత కలకలం..
శనివారం అర్ధరాత్రి సమయంలో తిరుమలలో మరోసారి చిరుత పులి సంచారం కలకలం రేపుతుంది..
- శ్రీవారి మెట్లు మార్గంలో చిరుత సంచారం..
- అర్ధరాత్రి సమయంలో కంట్రోల్ రూమ్ దగ్గరకు వచ్చిన చిరుత..
- భయంతో కంట్రోల్ రూమ్ లోకి వెళ్లి లాక్ వేసుకున్న సెక్యూరిటీ గార్డ్..
- టీటీడీ అటవీశాఖ అధికారులు సమాచారం ఇచ్చిన సెక్యూరిటీ గార్డ్..
- సీసి టీవి ఫుటేజ్ పరిశీలించిన అధికారులు.