శనిగ్రహం దాదాపు రెండున్నర సంవత్సరాలలో ఒక రాశి నుండి మరొక రాశికి బదిలీ అవుతుంది. అందువలన న్యాయదేవత మొత్తం పన్నెండు రాశులను పూర్తి చేయడానికి సుమారు 30 సంవత్సరాలు పడుతుంది. ప్రస్తుతం శని గ్రహం కుంభ రాశిలో సంచరిస్తోంది. 2025, మార్చిలో మీన రాశిలోకి ప్రవేశిస్తుంది.