Sunday, September 15, 2024
HomeNational&World1984 anti-Sikh riots: 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో జగదీష్ టైట్లర్ పై అభియోగాలు...

1984 anti-Sikh riots: 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో జగదీష్ టైట్లర్ పై అభియోగాలు నమోదు చేయాలని కోర్టు ఆదేశం-1984 anti sikh riots court directs to frame charges against jagdish tytler ,జాతీయ


Jagdish Tytler: 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కాంగ్రెస్ నేత జగదీశ్ టైట్లర్ పై అభియోగాలు నమోదు చేయాలని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు సీబీఐని ఆదేశించింది. నిందితుడు జగదీష్ టైట్లర్ పై అభియోగాలు మోపడానికి తగిన ఆధారాలు ఉన్నాయని కోర్టు తెలిపింది. టైట్లర్ పై ఐపీసీ 143, 147 153ఏ, 188, 295, 436, 451, 380, 149, 302, 109 సెక్షన్ల కింద విచారణ కొనసాగించవచ్చని పేర్కొంది.



Telugu Hindustan Times

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments