Pawan Kalyan : డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. వాలంటీర్లపై నిరాధార ఆరోపణలు, అనుచిత వ్యాఖ్యలు చేశారని వైసీపీ ప్రభుత్వంలో పవన్ కల్యాణ్ పై కేసు నమోదైంది. ఈ కేసును కొట్టివేయాలని అప్పట్లో పవన్ కల్యాణ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన హైకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.
Telugu HindustanTimes