బల్లియా(యూపీ), ఆగస్టు 16: 11 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి, ఆ ఘటనకు సంబంధించిన వీడియోను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. యూపీలోని బల్లియాలో ఈ ఘటన జరిగింది.