Tuesday, September 17, 2024
HomeTelanganaహైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ యువతిపై అత్యాచారం- పార్టీకి పిలిచి చిన్ననాటి స్నేహితుడు ఘాతుకం!-hyderabad vanasthalipuram...

హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ యువతిపై అత్యాచారం- పార్టీకి పిలిచి చిన్ననాటి స్నేహితుడు ఘాతుకం!-hyderabad vanasthalipuram software woman gang raped two young after party ,తెలంగాణ న్యూస్


Hyderabad Crime : హైదరాబాద్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ యువతిపై చిన్ననాటి స్నేహితులు అత్యాచారం చేశాడు. ఉద్యోగం వచ్చిందని ఓ యువతి తన స్నేహితుడికి పార్టీ ఇవ్వగా, అదే అదునుగా భావించి మరో వ్యక్తితో కలిసి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. హైదరాబాద్ వనస్థలిపురంలోని ఓ హోటల్ లో యువతిపై ఇద్దరు యుకులు అత్యాచారానికి పాల్పడిన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. నగరంలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తు్న్న ఓ యువతి.. తనకు ఇటీవల ఉద్యోగం వచ్చిందన్న విషయాన్ని తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ రెడ్డితో తెలిపింది. అతడు పార్టీ ఇవ్వాలని కోరడంతో సోమవారం రాత్రి ఇద్దరూ కలిసి వనస్థలిపురం పరిధిలోని ఓ హోటల్‌కు వెళ్లారు. రెస్టారెంట్ లో ఇద్దరూ కలిసి పార్టీ చేసుకున్నారు. పార్టీలో ఇద్దరూ మద్యం తాగారు. అనంతరం ఆ హోటల్ కింద అంతస్తులోని రూములో వెళ్లారు. కాసేపటి తర్వాత యువతి మత్తు నుంచి తేరుకోగా, తన గదిలో గౌతమ్ రెడ్డితో పాటు, మరో యువకుడు ఉండడాన్ని గమనించింది.



Telugu Hindustan Times

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments