September horoscope: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహాలు, నక్షత్రరాశులు మానవ జీవితంతో పాటు దేశాన్ని ప్రభావితం చేస్తాయి. సెప్టెంబర్ నెల గ్రహాలు, నక్షత్రాల పరంగా కొన్ని రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది. సెప్టెంబరులో బుధుడు, సూర్యుడు, శుక్రుడు రాశులను మారుస్తారు.