Sunday, September 15, 2024
HomeRasi Phalaluశ్రీకృష్ణ జన్మాష్టమి ఈ ఏడాది రెండు తేదీల్లో.. వింత కారణం చెప్తున్న జ్యోతిష్కులు-what is the...

శ్రీకృష్ణ జన్మాష్టమి ఈ ఏడాది రెండు తేదీల్లో.. వింత కారణం చెప్తున్న జ్యోతిష్కులు-what is the date of janmashtami across the country ,రాశి ఫలాలు న్యూస్


శ్రీకృష్ణ జన్మస్థాన్‌లోని ఆలయాల్లో, పురాతన కేశవదేవ్ ఆలయం, ఇస్కాన్ దేవాలయాల్లో జన్మాష్టమి వేడుకలు ఆగస్టు 26న నిర్వహించనున్నారు. కానీ.. బృందావన్‌లోని ఏడు దేవాలయాల్లో, రాధారామన్ ఆలయం, రాధా దామోదర్ ఆలయంలో పగటిపూట జన్మాష్టమిని జరుపుకుంటారు. ఈసారి ఈ రెండు ఆలయాల్లో ఆగస్టు 27న ఉత్సవాలు జరగనున్నాయి.

కిట్టయ్య జన్మించిన శ్రావణ బహుళ అష్టమిని హిందువులు ఏటా చాలా పవిత్రంగా జరుపుకుంటారు. బహుశా గోకులంలో శ్రీకృష్ణుడు పెరిగి పెద్దవాడు కావడంతో కాబోలు.. ఈ పండుగని గోకులాష్టమి అని కూడా అంటుంటారు. పరమ పవిత్రమైన ఆరోజున ఒంటి పూట భోజనం చేసి శ్రీకృష్ణుడికి పూజ చేసిన అనంతరం.. శ్రీకృష్ణదేవాలయాలను దర్శిస్తే కోటి జన్మల పుణ్యఫలం దక్కుతుందని పండితులు చెప్తుంటారు.



Telugu Hindustan Times

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments