Lord shiva: హిందూ క్యాలెండర్ ప్రకారం వచ్చే ఐదవ నెల శ్రావణ మాసం. అత్యంత పవిత్రమైన ఈ మాసం మహా విష్ణువుతో పాటు శివునికి ఎంతో ప్రీతికరమైనది. శ్రావణ మాసంలో వచ్చే ఐదు సోమవారాలు క్రమం తప్పకుండా శివారాధన చేస్తారు. శ్రావణ మాసం వ్రతాలు, పూజలతో దైవికమైనదిగా ఉంటుంది.