ఆరోగ్యం
ఈ వారం వృశ్చిక రాశి వారు మెట్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు జాగ్రత్త వహించండి. రోజూ యోగా, వ్యాయామం చేయాలి. మీ ఆహారంలో చక్కెర , ఫాస్ట్‌ఫుడ్‌ను నివారించండి. బదులుగా, కూరగాయలు, పండ్లను ఎక్కువగా తినండి. కొంతమంది వృశ్చిక రాశి జాతకులకి కీళ్ళు లేదా మోకాళ్ళలో నొప్పి ఇబ్బంది పెట్టొచ్చు. కంటి ఇన్ఫెక్షన్, వైరల్ ఫీవర్ లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనిపించవచ్చు. ఇబ్బందిగా అనిపిస్తే వైద్యులను సంప్రదించండి.