Wednesday, September 18, 2024
HomeRasi Phalaluవినాయక చవితి పండుగను పది రోజులు ఎందుకు జరుపుకుంటారో తెలుసా?-why we all are celebrate...

వినాయక చవితి పండుగను పది రోజులు ఎందుకు జరుపుకుంటారో తెలుసా?-why we all are celebrate vinakaya chavithi festival for 10 days what are the reason behind this ,రాశి ఫలాలు న్యూస్


ఈ ఏడాది సెప్టెంబర్ 7న వినాయక చవితి జరుపుకోనున్నారు. ఈరోజు ప్రజలు వినాయకుడు విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్టించుకుని పూజలు చేస్తారు. ఉదయం, సాయంత్రం దీపం వెలిగించి నైవేద్యాలు సమర్పించి పూజలు నిర్వహిస్తారు. పది రోజులపాటు ఈ వేడుకలు జరుపుకుంటారు. కొందరు మూడు, ఐదు, ఏడు, తొమ్మిది రోజుల పాటు ఉంచుకొని తర్వాత వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు. వినాయకుడి రాక జ్ఞానం, శ్రేయస్సు, ఆశీర్వాదాలను అందిస్తుంది. ప్రతిరోజు వినాయకుడికి మూడుసార్లు పూజ చేసి నైవేద్యం సమర్పిస్తారు.



Telugu Hindustan Times

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments