Wednesday, September 18, 2024
HomeRasi Phalaluవినాయక చవితికి గణపతి విగ్రహాన్ని ఇంటికి తెచ్చేటప్పుడు ఏం చేయాలి? ఏం చేయకూడదు?-what to do...

వినాయక చవితికి గణపతి విగ్రహాన్ని ఇంటికి తెచ్చేటప్పుడు ఏం చేయాలి? ఏం చేయకూడదు?-what to do while bringing home the idol of vinayaka chavithi ganapati ,రాశి ఫలాలు న్యూస్


రోజూ పూజ చేయాలి

విగ్రహాన్ని పూజగదికి సమీపంలో ఉంచుకోవడం ఉత్తమం. కుటుంబసభ్యులు, పొరుగు వాళ్ళు, బంధువులు ఇంటికి వచ్చినప్పుడు ఎదురుగా గణపతి విగ్రహం కనిపించడం చాలా శ్రేయస్కరంగా భావిస్తారు. అలాగే ఉదయం, సాయంత్రం తాజా పువ్వులతో పూజ చేయాలి. ధూపం వెలిగించాలి. మోదకం, సీట్లు సమర్పించాలి. వంటగది, షూ ర్యాక్, వాష్ రూమ్ దగ్గర చెత్త పేరుకుపోయిన ప్రదేశంలో పొరపాటున కూడా విగ్రహాన్ని ఉంచకూడదు.



Telugu Hindustan Times

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments