Sunday, September 15, 2024
HomeAndhra Pradeshవాలంటీర్లపై వ్యాఖ్యల కేసులో పవన్ కల్యాణ్ ఊరట, విచారణపై స్టే విధించిన హైకోర్టు-ap high court...

వాలంటీర్లపై వ్యాఖ్యల కేసులో పవన్ కల్యాణ్ ఊరట, విచారణపై స్టే విధించిన హైకోర్టు-ap high court stay order on deputy cm pawan kalyan volunteers comments case ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


Pawan Kalyan : డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. వాలంటీర్లపై నిరాధార ఆరోపణలు, అనుచిత వ్యాఖ్యలు చేశారని వైసీపీ ప్రభుత్వంలో పవన్‌ కల్యాణ్ పై కేసు నమోదైంది. ఈ కేసును కొట్టివేయాలని అప్పట్లో పవన్ కల్యాణ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన హైకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.



Telugu HindustanTimes

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments