వర్ష బీభత్సానికి ఆంధ్రా, తెలంగాణ వణికిపోతున్నాయి. ఇప్పటికే 31 మంది మృతి చెందగా, లక్షల మందిపై ప్రభావం పడింది. ఇరు రాష్ట్రాల్లో యంత్రాంగం సహాయ పునరావాస చర్యలు చేపట్టాయి.