Sunday, September 15, 2024
HomeNational&Worldవందేళ్లనాటి శ్రీకృష్ణుడి ఆలయం.. అలంకరణకు 100 కోట్ల విలువైన ఆభరణాలు

వందేళ్లనాటి శ్రీకృష్ణుడి ఆలయం.. అలంకరణకు 100 కోట్ల విలువైన ఆభరణాలు


Sri Krishna Janmashtami 2024 : శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఓ శ్రీకృష్ణుడి ఆలయానికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆ ఆలయంలో వంద కోట్ల విలువైన ఆభరణాలతో రాధాకృష్ణులను అలంకరించారు. ఈ ఆభరణాలు కూడా పురాతనమైనవి.



Telugu Hindustan Times

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments