Friday, September 20, 2024
HomeNational&Worldలవ్ ప్రపోజల్ తిరస్కరించిందని విద్యార్థినిని కత్తితో పొడిచిన సహ విద్యార్థి

లవ్ ప్రపోజల్ తిరస్కరించిందని విద్యార్థినిని కత్తితో పొడిచిన సహ విద్యార్థి



కర్ణాటక రాష్ట్రం మంగళూరులోని పుత్తూరులో ఓ కాలేజీ విద్యార్థినిపై తోటి విద్యార్థి దాడి చేశాడు. ప్రేమ ప్రతిపాదనను తిరస్కరించడంతో ఆమె చేతిని కత్తితో పొడిచి గాయపరిచాడు.



Telugu Hindustan Times

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments