Friday, September 20, 2024
HomeRasi Phalaluరావణుడు లంకలో కాదు భారత్ లోనే పుట్టాడట.. అందుకే అక్కడ దసరా జరుపుకోరు-ravana king not...

రావణుడు లంకలో కాదు భారత్ లోనే పుట్టాడట.. అందుకే అక్కడ దసరా జరుపుకోరు-ravana king not born in lanka says greater noida people believe ravana is great lord shiva devotee ,రాశి ఫలాలు న్యూస్


బిశ్రఖ్ అనే పేరు రావణుడి తండ్రి విశ్రవుడి పేరు నుంచి వచ్చిందని నమ్ముతారు. గ్రామస్తులు చెప్పేదాన్ని ప్రకారం విశ్రవుడికి ఈ ప్రాంతంలో ఒక ఆశ్రమం ఉంది. అక్కడే రావణాసురుడు జన్మించాడు. అతని ప్రారంభ జీవితం ఇక్కడే గడిచిందని అంటారు. వాస్తవానికి ప్రజలు రావణుడిని రాక్షసుడిగా కాకుండా గొప్ప పండితుడిగా, శివ భక్తుడిగా, బిశ్రఖ్ ప్రాంతం కుమారుడిగా గౌరవిస్తారు. చెడుపై సాధించిన విజయానికి ప్రత్యేకగా రావణుడి దిష్టిబొమ్మలను దహనం చేసే దసరా పండుగ ఇక్కడ విభిన్నంగా జరుపుకుంటారు.



Telugu Hindustan Times

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments